నా శృంగార ఆత్మ కథ 21 telugu xxx

telugu sex stories telugu boothu kathalu నా శృంగార ఆత్మ కథ 21 telugu xxx భరత్ గాడు అనుకున్నట్లుగా నేను వాడితో తప్పుగా ఎప్పుడూ ప్రవర్తించలేదు అంది. బిందు మేడం కంట్లో వస్తున్న నీటిని తుడుస్తూ మరి వాడేందుకు అలా అనుకుంటున్నాడు అంది. మేడం అంతా నా కర్మనే, అయినా ఇందులో భరత్ గాడి తప్పేం లేదు, అంతా నా వల్లనే జరిగింది, భరత్ గాడు ఆరోజు ఎక్కడికో వెళ్ళాడు, వాడు లేకపోవడం చూసి నేను కంగారు పడుతుంటే ఒక తమ్ముడిలా వాడు నన్ను ఓదార్చి నాలో ఉన్న కంగారుని పోగొట్టడానికి ట్ర్య్ చేసాడు, కానీ నాలో కంగారు తగ్గడం లేదు, భరత్ గాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, 

వాడికి ఏమైందో అని మెల్లిగా కాళ్ళు చేతులు వనకడం స్టార్ట్ అయ్యాయి, అంతలో భరత్ గాడు ఫోన్ లిఫ్ట్ చేసాడు, ఒక్కసారి నాకు ఎంత మనశాంతి గా అనిపించిందో తెలుసా, వాడు క్షేమంగా ఉన్నాడు అని తెలుసుకున్న తరువాత మనసు హాయిగా  అనిపించింది, అయినా కూడా ఇంకా కాళ్ళు చేతులు ఆడడం లేదు, వాడిని చూస్తే గాని నాకు శరీరం సహకరించదు అని అర్థం అయ్యింది. నా పరిస్థితి చూసి, ఆ జూనియర్ గాడు నన్ను కొంచెం తెలీక చేయడానికి జోక్స్ వేస్తూ నన్ను నవ్వించడానికి ట్ర్య్ చేసాడు, కానీ నేను భరత్ గాడి గురించే ఆలోచిస్తూ ఉండడం వల్ల వాడి మాటలకు రెస్పాన్డ్ అవ్వడం లేదు, నేను ఇంకా అలాగే ముడుచుకుని ఉండడం. చూసి నన్ను పక్కనే ఉన్న ఐస్ బర్గ్ దగ్గరకు వెళదాం అక్కడ కూర్చుందాం, భరత్ అన్న ఎలాగో అక్కడ నుండే వస్తాడు కదా,

ఇంకా మనం త్వరగా అన్నను చూడొచ్చు అని చెప్పాడు. నేను వాడు చెప్పిన దాంట్లో ఏది వినలేదు లాస్ట్ లో భరత్ గాడిని త్వరగా చూడొచ్చు అనే మాట ఒక్కటే వినిపించింది, వెంటనే అక్కడ నుండి వాడి బైక్ మీద వెళ్ళా. నేను ఎంత తమ్ముడు అని వాడిని అనుకున్నా వాడు తుంటరి వయసు ఉన్న మగాడే కదా, ఏదో తుంటరి పనులు నాతో చేస్తుండేవాడు, నేను పెద్దగా పట్టించుకునే దాన్ని కాదు, ఆ వయసులో అది ఎవరైనా కామన్ గా చేస్తారు అందుకే నేను అలాంటివి పెద్దగా పట్టించుకోను. కానీ నాకేం తెలుసు భరత్ గాడు అది పట్టించుకుంటాడు  అని అంటూ బిందుకు చెప్తుంది, మేడం అలా చెప్తుంటే మేడం కళ్ళలో ఏదో బాధ కనిపిస్తుంది కళ్ళలో నుండి నీళ్ళు వాటంతట అవే కారుతున్నాయి. 
     బిందు మేడం కంట్లో నీటిని తుడిచి, మేడం చెప్పేది వింటుంది, నాకు అప్పుడు తెలీదే, భరత్ గాడు నన్ను తప్పుగా భావిస్తున్నాడు అని, ఆ జూనియర్ గాడు ఏదో నన్ను డివేర్ట్ చేయడానికి జోక్స్ చెప్పి నవ్విస్తూ ఉంటే భరత్ గాడు దాన్ని చూసి తప్పుగా అనుకున్నాడు, అంతా నా వల్లనే జరిగింది అని బిందు చేతులు పట్టుకుని ఏడవడం స్టార్ట్ చేసింది.

బిందు మేడం ని ఓదార్చి మరి తప్పుగా ఆలోచిస్తున్నావ్ అని చెప్పకూడదా నువ్వు అంది. మేడం తల పైకి ఎత్తి బిందు వంక చూసి చెప్పానే, వాడు కూడా సైలెంట్ గా విన్నాడు, ఆ తరువాత నేను మళ్ళీ తప్పు చేశా, ఆ జూనియర్ గాడు నన్ను డాన్స్ ప్రాక్టీస్ చూడమని పిలిచాడు నేను వెళ్ళాను. అక్కడ వాడు ప్రాక్టీస్ చేస్తూ నాతో ట్రయిల్ చేస్తా అని అన్నాడు. నేను ఒప్పుకోలేదు కానీ అందరూ స్టూడెంట్స్ ఫోర్స్ చేసే సరికి నేను తప్పుకోలేక సరే అన్నా. వాడు వాడి లవర్ తో చేయాల్సిన డాన్స్ నాతో ఒకసారి ప్రాక్టీస్ చేసాడు, నాకు కూడా తెలీదు వాడు చివరిలో నా చెంప మీద ముద్దు పెట్టి నన్ను గాల్లో పైకి లేపి తిప్పుతాడు అని, అది అలా జరిగిపోయింది అది ఈ భరత్ గాడు చూసాడు, ఇక నిప్పులో ఉప్పేసినంత పని అయ్యింది, నేనే తప్పు చేస అలా వాడితో డాన్స్ చేయకుండా ఉండాల్సింది.

అంతా నా వల్లనే అని అంటూ బాధగా  బిందు ను పట్టుకుని కళ్ళలో వస్తున్న నీటిని బుజాలతో తుడుచుకుంటుంది. నన్ను అలా చేయడం చూసిన భరత్ గాడు తట్టుకోలేక ఆ జూనియర్ గాడిని ఇంకోడితో కలిసి కొట్టాడు. ఎంతయినా అలా కొట్టడం తప్పు కదా అని భరత్ గాడిని రెండు కొట్టి మండలించాలని చూసా. అంతే వాడికి నా మీద ఇంకా కోపం వచ్చి, బజారు దానా అని తిట్టాడు, ఏమే నిజంగా నేను అంత బజారు దానిలా ప్రవర్తించానా? అంటూ ఏడ్చింది, ఇంకా వాడు అనే సమయం లో అక్కడ ఉన్న ఆ జూనియర్ గాడు ఆన్ కాన్సియస్ లోకి వెళ్లి ఆ మాట వినలేదు, ఇంకా భరత్ గాడితో వచ్చిన పిల్లోడు దూరంగా నాకు భయపడి నిలబడ్డాడు కాబట్టి వాడికి వినిపించలేదు. వాడు నన్ను అన్న మాట మా ఇద్దరి మధ్యనే ఉంది అదే వాళ్ళిద్దరికి కూడా వినిపించి ఉంటే నా తల ఎలా ఎత్తుకోగలను. భరత్ గాడు కోపంగా ఇంటికి వెళ్ళాడు, నేను ఆ జూనియర్ గాడిని తీసుకుని హాస్పిటల్ లో చూపించా,

కొద్దిగా బెడ్ రెస్ట్ తీసుకోమని వాడికి చెప్పారు. నేను భరత్ గాడు నా మీద అలిగి ఏమైనా చేస్తాడేమో అని భయంతో వెంటనే ఇంటికి వచ్చా, కానీ అక్కడ వాడు వాడి క్లాస్ మెట్ ప్రియతో ముద్దు పెడుతూ కనిపించాడు. నాకు ఎం చేయాలో తోచలేదు, భరత్ గాడు ఏమో నేను ఆ జూనియర్ గాడితో క్లోజ్ గా ఉన్నాను అని తప్పుగా భావించి నా ముందు ప్రియ తో క్లోజ్ గా మూవ్ అవ్వడం మొదలు పెట్టాడు. నాకు చాలా బాద వేసింది, ఏడుపు వచ్చింది, భరత్ గాడు ప్రియాతో మాట్లాడుతున్నందుకు కాదు, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నందుకు. అయినా తప్పంతా నాదే కాబట్టి భరించాను, వాడు ప్రియ ను కలుస్తా అని బయటకు వెళ్ళాడు అదే సమయం లో ఈ జూనియర్ గాడికి ఎలా ఉందో అని గుర్తు వచ్చి వాడిని చూడడానికి వెళ్ళాను, వాడికి కొంచెం బెడ్ రెస్ట్ అవసరం అని డాక్టర్ చెప్పాడు, ఆ జూనియర్ గాడి పేరెంట్స్ ఊర్లో లేరు అంట, అందుకే ఆ జూనియర్ గాడిని మా ఇంటికి తెచ్చాను,

వాడిని పడుకోబెట్టి జ్యూస్ ఇస్తుండేసమయానికి భరత్ గాడు వచ్చాడు నన్ను చూసి తప్పుగా భావించాడు. నేను ఎంత సర్ది చెప్పాలని ట్ర్య్ చేసినా కూడా వాడు వినలేదు, రాత్రి వాడు నా రూమ్ లోనే పడుకున్నాడు, నేను కూడా  వాడి పక్కనే పడుకున్నా, అంతలో వాడు నా మీద చేయ్ వేసాడు, ముందు నిద్రలో ఏమో అని అనుకున్న కానీ, ఆలోచించా తన తప్పు తెలుసుకుని నాకు సారి చెప్పాలని చూస్తున్నదేమో కానీ సిగ్గుతో చెప్పలేక పోతుండొచ్చు, ఇలా కొంచెం చనువు ఇస్తే వాడికి సిగ్గు తగ్గి మాములుగా అవుతాడు అని వాడితో కాస్త చనువుగా ప్రవర్తించాను, కొద్దిసేపటికి వాడు కళ్ళు తెరిచాడు ఇక సిగ్గు తగ్గిందెమో అని నేను అనుకున్నా, కానీ అప్పుడే తెలిసింది వాడు నిజంగా ఇదంతా నిద్రలోనే చేసాడు వాడికి ఇంకా నా మీద కోపం తగ్గలేదు అని, వాడు నేను చేస్తున్న పని చూసి ఇంతసేపు వాడితో పడుకుని ఇప్పుడు నాతో పడుకోవడానికి వచ్చావా అని అన్నాడే, అంతే నాకు ఒక్కసారిగా దుఃఖం ముంచుకు వచ్చింది, వాడిని కోపంగా రెండు వాయించి సాని దానిలా కనపడుతున్నాన అని అన్నా. ఇక వాడు

నాతో మాట్లాడడం మానేశాడు పొద్దున కూడా నా మొహం చూడకుండా కాలేజ్ కు వచ్చేశాడు, నేను ఆ జూనియర్ గాడిని పంపించేసి కాలేజ్ కు వచ్చాను ఇదేనే జరిగింది అని అంటూ ఆగింది. వాడంటే నాకు ప్రాణమే, వాడు నాతో మాట్లాడకుంటే నాకు మనసులో బాధ ముంచుకొస్తుంది. వాడు నన్ను సానిలాగా చూసినా పర్లేదు కానీ వాడు నాతోనే ఉండాలి, ఎప్పటిలాగే నాతో మాట్లాడాలి అది చాలే నాకు అని అంటుంది, అంతలో నేను చప్పట్లు కొట్టుకుంటూ సుపెర్బ్ సూపర్బ్ అస్సలు ఇంత బాగా ఎవ్వడు కూడా నటించలేరూ, ప్లాన్ ఎవరిది నీదా లేక నీ ఫ్రెండ్ దా అని అంటూ మేడం వంక చూసా మేడం నా వంక చూసింది. నేను వాళ్ళిద్దరి వైపు చూసీ, నేను మరీ అంత వెదవల కనిపిస్తున్నానా మీ కంటికి ఎం ఆక్ట్ చేసారే, అబ్బబ్బా ఒక్క నిమిషం నాకె అనిపించిందే అనొసరంగా మేడం ని అపార్థం చేసుకున్నా అని అంటూ, ఇద్దరి వంక చూసి బిచ్ (ఆడ కుక్క) అని తిట్టి అక్కడ నుండి బయటకు వచ్చా. 
   నేను బయటకు వెళ్తుంటే అంతలో ఎవరో నా చెయ్ పట్టుకుని

వెనక్కు లాగారూ నేను చూసేలోపు, నా చెంప మీద బలమైన దెబ్బ పడింది, ఒక్కసారి నాకు ఏమి కనిపించలేదు, చెవి గుయ్యి అని అరుస్తుంది ఎదురుగా బిందు కోపంగా నన్నే చేస్తుంది, చెవి కొంచెం డిమ్ అయ్యింది, కొద్దిసేపటికి ముక్కులో నుండి చల్లగా ఏదో కారుతున్నట్లు అనిపించింది, మెల్లిగా ముక్కు లో నుండి రక్తం వచ్చి నా పెదాల మీద నుండి కింద పడింది. నా ముందు ఉన్న బిందు నా వంక కోపంగా చూసి, ని అబ్బ ఎం కూత కుశావ్ రా, అది నిన్ను ఇష్టపడుతుంది అని ఒకే ఒక్క రీసన్ నిన్ను నా నుండి కాపాడుతుంది, సిగ్గు లేదారా నువ్వు అయితే ఎవరితో పడితే వాళ్ళతో బాగా సమ్మగా తిరుగొచ్చు అది మాత్రం జస్ట్ నవ్వుతూ మాట్లాడితే చాలు వెంటనే అది సాని అయిపోతుందా, మరి ఆ రోజు నాతో బైక్ మీద అలా చేశావ్ అది కూడా దాని ముందే మరి నిన్నెం అనాలి ఆ ? మా ఆడవాళ్లు అర్థం చేసుకున్నంత మీరు మీ జీవితంలో ఒక్కసారి కూడా అర్థం చేసుకోలేరు, మాకు ఉన్నంత సహనం మీకు అస్సలు లేదు, ఆరోజు నువ్వు నాతో క్లోజ్ గా మూవ్ అవుతుంటే ఇది బాధ పడిందో లేదో తెలీదు కానీ నిన్ను మాత్రం అస్సలు బాధ పెట్టలేదు, మరి ఇప్పుడు అది జస్ట్ నవ్వుతూ ఎవరితోనో మాట్లాడితే దానికి నువ్వు దీన్ని ఎంతలా ఏడిపిస్తున్నావ్ చూడు,

అది రా మీ మగ బుద్ది, అని అంటూ కోపంగా నా వంక చూస్తుంది. మేము ఆడ కుక్కలం అయితే మీరెంట్రా పెద్ద పోటుగాళ్ల మీరు మగ కుక్కలే కదా అని నా చెంప మీద ఇంకో దెబ్బ కొడుతుంటే, అంతలో మేడం వచ్చి నన్ను పక్కకు తోసింది, హిమ మేడం వంక చూసి ఏంటే వీడిని కొడుతుంటే ఆపుతున్నావ్, నిన్ను ఇంత ఎడిపించాడు గుర్తు లేదా అని అంటూ నన్ను మళ్ళీ కొట్టబోతుంటే మేడం అడ్డు పడి, హిమను పట్టుకుని నా వంక చూసి భరత్ నువ్వు నీ రూమ్ కి వేళ్ళు అని అంది. నేను ఏ లోకంలో ఉన్నానో తెలీదు కానీ, మేడం చెప్పిన వెంటనే అక్కడ నుండి నా రూమ్ లోకి వచ్చాను. నా రూమ్ లో కూర్చుని, ఇందాక జరిగింది ఆలోచిస్తున్న. పక్క రూమ్ లో ఏవో సౌండ్స్ వస్తున్నావ్, కానీ నాకు అవి పట్టించుకునేంత మూడ్ లేదు.

మేడం ని నేను తప్పుగా చూసాను అనే ఆలోచిస్తున్న. నిజమే నేను బిందు తో క్లోజ్ గా ఉన్నప్పుడు మేడం నన్ను బాధపెట్టలేదు, కానీ ఆ జూనియర్ గాడితో మేడం జస్ట్ నవ్వుతూ మాట్లాడుతుంటేనే నేను మేడం మీద పగ పట్టి బాధపెట్టాను అని అనుకుంటు అలాగే బెడ్ మీద పడుకున్నా. మేడం ని తప్పుగా ఆలోచించా, సారి మేడం అని మనసులో అనుకుంటూ ఉండగా నిద్ర పట్టేసింది. 
ఎంత సేపు నిద్రపోయానో తెలియదు కాని, కొద్దిసేపటికి నా ముక్కు మీద ఏదో మెత్తగా తగులుతూ ఉంటే కళ్ళు తెరిచాను, పక్కన మేడం ఉంది, మేడం కళ్ళ వెంట వచ్చిన నీళ్లు ఎండిపోయి చెంపలు అట్టలు కట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. మేడం కళ్ళలో నా మీద ప్రేమ కనిపిస్తుంది, నా ముక్కు లో వచ్చిన రక్తం దూదితో తుడుస్తూ ఉంది. నేను కళ్ళు తెరవడం చూసి నా మొహం లోకి చూస్తూ నొప్పిగా ఉందా అంది, నేను తల అడ్డంగా ఊపి, మెల్లిగా కొంచెం పైకి లేచి వెనుక

ఉన్న గోడ ను అనుకుని కూర్చున్న. మేడం నా మొహం మీద ఉన్న రక్తం తుడుస్తూ ఉంటే, నేను మేడం చేతిని పట్టుకున్నా మేడం నా కళ్ళలోకి చూసింది. నేను మేడం కళ్ళలోకి చూసా. ఒక్క నిమిషం ఇద్దరం అలాగే చూసుకున్నాం. మేడం మెల్లిగా కళ్ళు మూసుకుని నా పెదాల కు తన పెదాలను అందించింది. నేను కూడా కళ్ళు మూసుకుని తన పెదాల వెచ్చదనాన్ని అశ్వదించడం మొదలుపెట్ట, కొద్దిసేపు అలాగే ముద్దు పెట్టుకున్న తరువాత మేడం నా కళ్ళలో చూస్తూ నిజంగా నాలో నువ్వు అనుకుంటున్న భావన లేదు అని అంది. నేను తన కళ్ళలో చూసి, ఒకవేళ ఉన్నా ఇప్పుడు నాకెలాంటి బాధ లేదు, నీకు నిజంగా అలాంటి భావన ఉన్నా కూడా నేనేమి అనుకోను, నువ్వు ఎలా ఉన్నా కూడా నాతో ప్రేమగా రోజు మాట్లాడితే చాలు అని చెప్పా. మేడం నా వెంట్రుకలలో వేళ్ళు పోనించి, పిచ్చోడా అని నవ్వుతూ నా పెదాలను మళ్ళీ అందుకుంది. నేను కళ్ళు మూసుకుని, మేడం నడుము మీద చేతులు రెండు వేసి, నా మీదకు లాక్కుంటూ మేడం పెదాలను హాయిగా జుర్రుకుంటున్నా……

మా యొక్క వేరే వెబ్సైట్ కూడా చుడండి

ఇక్కడ క్లిక్ చేసి మా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి

మరిన్ని 2018 కొత్త కథలు

ఇక్కడ క్లిక్ చేసి మా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి

చెల్లితో బంచిక్

ఓ అందమైన లలిత మాలతిల కథ

ఒక్కసారి అలుసిస్తే!?  

………………………………………………

16 thoughts on “నా శృంగార ఆత్మ కథ 21 telugu xxx”

  1. What happened next please brother send me next episode please how much time u taking for next episode please send me brother please send me I will waiting for your next episode please

  2. ఏమి రా నాకు ఈ కర్మ ఎన్ని రోజులు రా వెయిటింగ్ సామి please brother send me next episode please

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *